17, ఏప్రిల్ 2012, మంగళవారం

నేను ప్రేమలో వున్నాను

"నువ్వు పక్కనుంటే చాలు, ఏదైనా సాధించగలను"
              అని చెప్పేవారు దొరికినప్పుడు,

"నిన్ను చూస్తూ అలా వుండిపోగలను"
              అని అనుకొనే సమయం వచ్చినప్పుడు

"నా ఆనందం నీ నవ్వులొ వుంది"
              అని నేను అనుకొంటున్నప్పుడు

              బహుషా నేను ప్రేమలొ వున్నాను.


వెన్నెల కలం నుండి..

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

'బహుషా' యేమిటండి పాదుషావారూ? spelling పట్ల కొంచెం గౌరవం ఉంచండి. అబ్బే అదెందుకండీ తెలుగే కదా అంటారా? శుభం. తిరుగు లేదు!

మీ రొటీన్ కవిత ఆధారంగా తెలుస్తున్నది యేమిటంటే, మీరు మంచి ప్రేమ అనే గొప్ప భ్రమలో ఉన్నారండీ అని. తెలుగు సినిమాల పుణ్యమా అని తెలుగువాళ్ళమే కదా అదీ OK అంటారా? తిరుగులేదు.

Best of Luck!