నా అధరముల మధువులూరంగ,
నా గుండె తడియారంగ,
పలుకు రసరమ్య స్మృతులవ్వంగ,
మనసు అమృతధారవ్వంగ,
తనువు ముత్యాల వెలుగవ్వంగ,
తలపు తారల చేరంగ,
నీ పెదవుల రుచి చూడంగ,
నను హత్తుకోరాధా..
వెన్నెల కలం నుండి..
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
0 స్పందనలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి