29, జులై 2008, మంగళవారం

నిరీక్షణ

ఒకమ్మాయిని వెదకాలి,
తను అంతు లేని సంతోషాన్ని వెంట తీసుకురాగలగాలి..

తన కోసం నేను నా ప్రపంచాన్ని వదులుకోగలగాలి..
తన కోసం నన్ను నేను కోల్పోగలగాలి..

ఆమె పెదాలు నన్ను మరో లోకానికి తీసుకుపోగలగాలి..
ఆమెతో జీవితం సంతోష ప్రవాహం కాగలగాలి...

వెన్నెల కలం నుండి...

కామెంట్‌లు లేవు: