4, జూన్ 2008, బుధవారం

నీ కోసం...

కలల విహారం,
వెన్నెల దొమ్తరలో, అలల సవ్వడిలో,
నీ సాన్నిహిత్యంలో మరో లోకానికి...

విరహ సమీరం,
నీ కోసం, నీ చూపు కోసం,
నిను చూస్తూ నను మరిసిపోయే క్షణాల కోసం...

మనసు పయనం,
నీ కోసం,
నీ పెదవి అంచున అనందం కోసం...
వెన్నెల కలం నుండి...