మంగళవారం 3 జూన్ 2008

నీ కోసం...

ఇంకా ఏమని చెప్పను?

మౌనం మాట్లాడుతుందని,
మనసు మౌనంగా వుందని,
తను మనసులోనే వుందని,
ఆనందం తనతో వెళ్ళీపొయిందని,
వేదన ఆనందభరితంగా వుందని,
విరహం కాస్తా వేదనయిందని,
వెన్నెల కలం నుండి...

0 స్పందనలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి